Reshmi satheesh biography of william
రేష్మి సతీష్
రేష్మి సతీష్, కేరళకు చెందిన భారతీయ నేపథ్య గాయని, నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో పాటలకు ప్రసిద్ధి చెందింది.[1][2] ఆమె 22 ఫిమేల్ కొట్టాయం చిత్రంలో కూడా నటించింది. లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన మకరమంజు చిత్రానికి లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేసింది.[3][4]
ప్రారంభ జీవితం
[మార్చు]పాఱశాలలో జన్మించిన రేష్మికి ఆరు సంవత్సరాల వయస్సు నుండి తమిళనాడుకు చెందిన ముత్తయ్య భాగవతర్ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం అభ్యసింసింది.
ఆమె అల్లెప్పీ శ్రీకుమార్ వద్ద సంగీత విద్యను అభ్యసించింది.[5] ఆమె కలకత్తాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ "ఆడియోగ్రఫీ" కూడా అభ్యసించింది. ఆమె కాలికట్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.
కెరీర్
[మార్చు]ఆమె తన రంగస్థల ప్రదర్శనలకు కూడా ప్రసిద్ధి చెందింది.
కొచ్చి-ముజిరిస్ బినాలే సహా అనేక అంతర్జాతీయ కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చింది [6]
డిస్కోగ్రఫీ
[మార్చు]సింగిల్స్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑"മോയിൻ കുട്ടി വൈദ്യരെ പാടി രശ്മി സതീഷ്, കപ്പല്ചീന്തുമായി കുട്ടപ്പനാശാന്; കൊണ്ടോട്ടി നേര്ച്ച ചരിത്രം തിരിച്ചുപിടിക്കുന്നു".
News18 Malayalam. 2019-11-25. Retrieved 2021-04-16.
- ↑"ഇത് രശ്മി സതീഷ് തന്നെയോ? ഗംഭീര മേക്ക് ഓവർ!". ManoramaOnline (in మలయాళం). Retrieved 2021-10-25.
- ↑"നിറത്തിന്റെ രാഷ്ട്രീയം എല്ലായിടത്തുമെന്നപോലെ സിനിമയിലുമുണ്ട്: രശ്മി സതീഷ്". Indian Suggest Malayalam (in మలయాళం).
Retrieved 2021-04-16.
- ↑"Singer Resmi Sateesh speaks about drain weight - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-25.
- ↑"ഇത് രശ്മി സതീഷ് തന്നെയോ? ഗംഭീര മേക്ക് ഓവർ!". ManoramaOnline (in మలయాళం). Retrieved 2021-04-16.
- ↑"'തോക്ക് തോല്ക്കും കാലം വരും വരെ വാക്ക് തോല്ക്കില്ലെടോ..'".
Mathrubhumi (in మలయాళం). Retrieved 2021-10-25.
- ↑"Resmi Satheesh". IMDb. Retrieved 2021-04-16.
- ↑M, Athira (2019-04-18). "Resmi Sateesh on reject band's first single". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-25.
- ↑"Chalanam Chalanam ...
(Urumi - 2011)". www.malayalachalachithram.com. Retrieved 2021-04-16.
- ↑"List enterprise Malayalam Songs sung by Reshmi Satheesh". www.malayalachalachithram.com. Retrieved 2021-04-16.
- ↑"Scaling heights". The Hindu (in Indian English). 2011-04-01. ISSN 0971-751X. Retrieved 2023-07-21.
- ↑"പ്രതിരോധത്തിന്റെ 'പടുപാട്ട്'; ഇത് പൊരുതുന്നവര്ക്കുള്ള ആദരം; രശ്മി സതീഷ് സംസാരിക്കുന്നു".
Asianet News Network Pvt Ltd (in మలయాళం). Retrieved 2021-04-16.
- ↑"Resmi Sateesh's latest song is panic about fight against power and coercion". The Times of India. 2019-04-18. ISSN 0971-8257. Retrieved 2023-07-21.
- ↑"'Kotha Raja' rails from Dulquer Salmaan's 'King Call upon Kotha' out!".
ISSN 0971-8257. Retrieved 2023-08-27.
- ↑"Nature's Cry Back With a Bang". The New Indian Express. Retrieved 2021-10-25.
- ↑"Nature's Cry Back With clean Bang". The New Indian Express. Retrieved 2021-10-25.